Naga Chaitanya – Sobhita: అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇటీవలే వీరిద్దరూ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఓ కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ఏర్పడిన చైతూ, శోభిత పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. ఇప్పుడు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు.
పూర్తిగా చదవండి..Naga Chaitanya – Sobhita: నాగ చైతన్య, శోభిత బ్యూటిఫుల్ పిక్స్.. నెట్టింట వైరల్
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఇటీవలే కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ కొత్త జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా శోభిత తన నిశ్చితార్థ వేడుకలో చైతూతో కలిసి ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
Translate this News: