Kanguva Trailer: తమిళ్ స్టార్ సూర్య (Actor Surya) హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కంగువా’. ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్, UV క్రియేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కథానాయికగా నటించగా.. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ (Bobby Deol) విలన్ గా నటించారు. జగపతి బాబు, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, కేఎస్ రవికుమార్, కోవై సరళ కీలక పాత్రలు పోషించారు.
పూర్తిగా చదవండి..Kanguva: అదిరిపోయే విజువల్స్, యాక్షన్ సీన్స్.. సూర్య కంగువా ట్రైలర్..!
తమిళ స్టార్ సూర్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కంగువ. తాజాగా మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అదిరిపోయే విజువల్స్, యాక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Translate this News: