MLC Duvvada srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి వివాదంపై వారి బంధువులు రాజీ కుదర్చడానికి చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్‌కు భార్య వాణి తన ఐదు డిమాండ్స్ ను ముందుంచారు.
పూర్తిగా చదవండి..MLC Duvvada: దువ్వాడ వాణి 5 డిమాండ్స్ ఇవే.. ఆ కండిషన్ కు ఒప్పుకోని ఎమ్మెల్సీ!
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భార్య వాణి ఐదు డిమాండ్స్ పెట్టినట్లు తెలుస్తోంది. పర్లాకిమిడిలోని గ్రానైట్ ఫ్యాక్టరీ, టెక్కలిలోని పాత ఇళ్లు, కొత్త ఇంటిని ఇవ్వడంతో పాటు పిల్లల చదువులు, వారి మెయింటెనెన్స్ చూసుకోవాలని కండిషన్లు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
Translate this News: