RRB Recruitment 2024: నిరుద్యోగులకు భారతీయ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే భారీ నోటఫికేషన్ రిలీజ్ చేసిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా మరో ఉద్యోగ ప్రకటన చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 1,376 పారా మెడికల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది.
పూర్తిగా చదవండి..RRB JOBS: పది అర్హతతో.. రైల్వే శాఖలో 1,376 ఉద్యోగాలు!
భారత రైల్వే శాఖ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
Translate this News: