Anchor Suma Kanakala : బుల్లితెర ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎప్పుడూ టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ బిజీబిజీగా గడిపే ఈమె.. తాజాగా ‘రాకీ అవేన్యూ’ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ వివాదంలో చిక్కుకున్నారు. సుమ ప్రమోట్ చేసిన ఈ కంపెనీ ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేసిన కొంతమంది తమ డబ్బులు తిరిగి పొందలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Suma Kanakala : రియల్ ఎస్టేట్ వివాదంపై స్పందించిన సుమ.. వారిపై లీగల్ యాక్షన్ అంటూ వార్నింగ్
యాంకర్ సుమ కనకాల తాజాగా 'రాకీ అవేన్యూ' అనే రియల్ ఎస్టేట్ కంపెనీ వివాదంలో చిక్కుకున్నారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థ రూ.88 కోట్ల మొత్తంతో బోర్డు తిప్పేసింది. ఇదే ఈ కంపెనీకి సుమ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ ప్రమోట్ చేశారు. దీంతో బాధితులు ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Translate this News: