Kalki 2898 AD OTT: పాన్ ఇండియా స్టార్ ‘కల్కి 2898 AD’ ప్రభాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ సునామీ సృష్టించింది. రూ. 1100 కోట్లతో అత్యధిక వసూళ్ళను సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. పౌరాణిక సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించగా.. స్వస్తా ఛటర్జీ, దిశా పటానీ, శోభన, వినయ్ కుమార్, దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
పూర్తిగా చదవండి..Kalki 2898 AD: ఓటీటీలో ప్రభాస్ ‘కల్కి 2898 AD’..! స్ట్రీమింగ్ అక్కడే..?
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కల్కి'. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
Translate this News: