Bollywood Senior Actor Adil Hussain : బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉలఝ్’ (Ulajh) . జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా డైరెక్ట్ చేశారు. గుల్షన్ దేవయ్య, రాజేశ్ థైలాంగ్‌తోపాటు అదిల్ హుస్సేన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అదిల్.. జాన్వీకపూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వృత్తిపై ఆమెకున్న అంకితభావాన్ని మెచ్చుకున్నారు.
పూర్తిగా చదవండి..Adil Hussain : ఆ విషయంలో శ్రీదేవి – జాన్వీ కపూర్ సేమ్ టూ సేమ్ : బాలీవుడ్ నటుడు
'ఉలఝ్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు అదిల్ హుస్సేన్.. జాన్వీకపూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వృత్తిపట్ల శ్రీదేవికి ఏవిధమైన ఏకాగ్రత, అంకితభావం ఉండేదో.. అదే ఇప్పుడు జాన్వీకపూర్‌లో చూశా. ఈ విషయంలో జాన్వీని చూస్తుంటే శ్రీదేవిని చూసినట్లే ఉందని అన్నారు.
Translate this News: