Actress Manju Warrier : తమిళ సినిమా పరిశ్రమలో అతి పెద్ద స్టార్‌గా గుర్తింపు పొందిన రజినీకాంత్‌తో (Rajinikanth) కలిసి నటించే అవకాశం దక్కడం ఏ హీరోయిన్‌కు అయినా కలలాంటిది. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న నటీమణి మంజు వారియర్. ఆమె రజినీకాంత్‌తో కలిసి నటించిన తొలి చిత్రం ‘వెట్టైయాన్’ (Vettaiyan). ఈ సినిమాలో తన పాత్ర గురించి మంజు వారియర్ తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
పూర్తిగా చదవండి..Manju Warrier : రజినీకాంత్ ‘వెట్టైయాన్’ లో తన పాత్ర ఏంటో రివీల్ చేసిన మలయాళ హీరోయిన్.!
'వెట్టైయాన్' చిత్రంలో తన పాత్ర గురించి మంజు వారియర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. 'వెట్టైయాన్' పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇందులో రజినీకాంత్ సార్ భార్యగా కనిపిస్తా. రజినీ సార్‌తో నా తొలి సినిమా ఇది. నా పాత్ర చాలా ఆసక్తికరంగా సాగుతుందని అన్నారు.
Translate this News: