Sweezal Furtado As Miss Global India: మిస్ గ్లోబల్ ఇండియా-2024 కిరీటాన్ని బెంగళూరుకి చెందిన స్వీజల్ ఫుర్టాడో కైవసం చేసుకుంది. జులై 28న జైపూర్‌లోని క్లార్క్స్ అమెర్‌లో జరిగిన మిస్ సూపర్ మోడల్ ఇండియా ఈవెంట్లో ఆమెకు ఈ కిరీట పట్టాభిషేకం జరిగింది. అద్భుతమైన పోటీల కెరీర్లో ఫుర్టాడోకు ఇది ఒక మైలురాయి అని చెప్పుకొవచ్చు. 19 ఏళ్ల స్వీజల్.. అందాల పోటీలు.. మోడలింగ్‌లో ముందుకు దూసుకెళ్తుంది.
పూర్తిగా చదవండి..Miss Global India: మిస్ గ్లోబల్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న కర్ణాటక భామ!
మిస్ గ్లోబల్ ఇండియా-2024 కిరీటాన్ని బెంగళూరుకి చెందిన స్వీజల్ ఫుర్టాడో కైవసం చేసుకుంది. జులై 28న జైపూర్‌లోని క్లార్క్స్ అమెర్‌లో జరిగిన మిస్ సూపర్ మోడల్ ఇండియా ఈవెంట్లో ఆమెకు ఈ కిరీట పట్టాభిషేకం జరిగింది.
Translate this News: