Fake Cop Cases : దేశవ్యాప్తంగా నకిలీ పోలీస్ (Fake Police) ముఠాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రేప్ కేసులు, డ్రగ్స్ బానిసలు, తదితర కేసుల్లో ఇరుక్కున్న వారిని టార్గెట్ చేస్తూ భారీ దోపిడీలకు పాల్పడుతున్నారు. స్టార్ హోటల్స్ లను అడ్డాలుగా చేసుకుని కాల్ గర్ల్స్ ను బుక్ చేసుకున్న కష్టమర్స్ ను బ్లాక్ మెయిల్ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతేకాదు ఈసీ అధికారులం, పోలీసులం అంటూ హోల్సేల్ వ్యాపారులను భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. స్థానిక రౌడీ షీటర్లు, వివిధ పార్టీల గల్లీ లీడర్లు, దో నంబర్ దందా ఎక్కువగా జరిగే హోల్సేల్ మార్కెట్లు, హవాలా వ్యాపారులను టార్గెట్ చేసి అందినంత దోచేస్తున్నారు. సెల్ ఫోన్లలోనూ పోలీసుల డీపీలు పెట్టుకుని దర్జాగా దోచేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Fake Police : కాల్ గర్ల్స్, రేప్ కేసు, డ్రగ్స్ బానిసలే టార్గెట్.. అందినంత దోచేస్తున్న ఫేక్ పోలీస్!
దేశంలో ఫేక్ పోలీసు ముఠాలు రెచ్చిపోతున్నాయి. కాల్ గర్ల్స్, రేప్ కేసులు, డ్రగ్స్ బానిసలు, తదితర కేసుల్లో ఇరుక్కున్న వారే టార్గెట్గా అందినంత దోచేస్తున్నారు. ఫేక్ ఐడి కార్డ్స్, వాట్సప్ డీపీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Translate this News: