Home Tips: ఇంట్లో ఎలుకలు ఉండటం ఒక సాధారణ సమస్య. దీని కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరి ఇంట్లో ఎలుకలు ఇంట్లో భీభత్సాన్ని సృష్టించాయి. కాబట్టి ఇంటి నుంచి ఎలుకలను తరిమివేయాలనుకుంటే కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఎలుక ఇంట్లోకి రాకుండా పోతుంది. ఈ నివారణల వల్ల అవి పారిపోతాయి. ఎలుకలను తరిమిసే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Home Tips: ఎలుకలు ఇంట్లో చెత్తచెత్త చేస్తున్నాయా? ఇలా నివారించుకోండి!
ఇంట్లో ఎలుకలు ఉండటం ఒక సాధారణ సమస్య. ఎలుకలను తరిమికొట్టడానికి ఉల్లిపాయలను కత్తిరించి ఎలుకలు వచ్చే ప్రదేశాలలో ఉంచాలి. ఎలుకలకు ఉల్లిపాయల, లవంగాలు, ఏలకుల, పుదీనా, మిరపకాయ, వెల్లుల్లి, అమ్మోనియా వాసనలను ఇష్టపడవు. వీటిని పెడితే ఇంట్లోకి ఎలుకలు రావు.
Translate this News: