Kadapa: కడపలో మరోమారు డాడీ హోమ్ వివాదం తెరపైకి వచ్చింది. రాజా ఫౌండేషన్ మాజీ చైర్మన్ రాధపై ప్రొద్దుటూరుకి చెందిన ప్రముఖ న్యాయవాది చేయి చేసుకున్నాడు. రాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజ ఇంటర్నేషనల్ స్కూల్ లో మాజీ చైర్మన్ రాధ, మాజీ సీఈఓ కవితపై దురుసుగా ప్రవర్తించారని.. చిన్నపిల్లలకు కేర్ టేకర్ గా ఉన్న ఆయా అనసూయమ్మపై కూడా న్యాయవాది బూతులు తిట్టాడని ఫౌండేషన్ నిర్వహకులు ఆరోపిస్తున్నారు.
పూర్తిగా చదవండి..AP: కడపలో డాడీ హోమ్ వివాదం.. బయటకు పోండి.. మీ డాడీకి పట్టిన గతే మీకు పడుతుందని న్యాయవాది వార్నింగ్..!
కడపలో మరోమారు డాడీ హోమ్ వివాదం తెరపైకి వచ్చింది. రాజా ఫౌండేషన్ మాజీ చైర్మన్ రాధపై ప్రొద్దుటూరుకి చెందిన ప్రముఖ న్యాయవాది చేయి చేసుకున్నాడు. పూజ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో బూతులు తిడుతూ.. బయటకు పోండి.. లేదంటే మీ డాడీకి పట్టిన గతే మీకు పడుతుందని బెదిరింపులకు దిగాడు.
Translate this News: