Kadapa: తనకు గన్మెన్లు వద్దని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకు ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రాణహాని ఉందని సెక్యూరిటీ కల్పించాలని కోరారు మాధవిరెడ్డి. దీంతో మాధవిరెడ్డితో పాటు భర్త శ్రీనివాసులు రెడ్డికి 2+2 గన్మెన్లు కేటాయించారు. తాజాగా తన భర్తకు గన్మెన్లను తొలగించడంతో ఆమె మనస్థాపం చెందారు. పోలీసులు తీసుకున్న నిర్ణయంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..AP: ఎమ్మెల్యే మాధవిరెడ్డి సంచలన నిర్ణయం.. పోలీసులు తన భర్తను..
తనకు గన్మెన్లు వద్దని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాధవిరెడ్డితో పాటు భర్త శ్రీనివాసులు రెడ్డికి 2+2 గన్మెన్లు కేటాయించారు. తాజాగా తన భర్తకు గన్మెన్లను తొలగించడంతో ఆమె మనస్థాపం చెంది తన గన్మెన్లను వెనక్కి పంపారు.
Translate this News: