Viral Video: మహేశ్వరం రంగారెడ్డి జిల్లాలో ఓ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన దొంగకు షాక్ ఎదురైంది. ఇంట్లో ఏమీ దొరకకపోవడంతో సీసీ కెమెరా ఎదుటకు వెళ్ళి అసంతృప్తి వ్యక్తం చేశాడు దొంగ. రూ.20 నోటును ఆ ఇంట్లో పెట్టి ఉంచుకోండంటూ వెళ్లిపోయాడు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
పూర్తిగా చదవండి..Viral Video: హైదరాబాద్ లో వింత దొంగలు.. ఏం దొరకలేదని టేబుల్ పై రూ.20..!
హైదరాబాద్ శివారు ప్రాంతం మహేశ్వరంలో ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగకు పెద్ద షాక్ ఎదురైంది. ఇంట్లో ఏమీ దొరకకపోవడంతో సీసీ కెమెరా ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశాడు దొంగ. రూ.20 నోటును ఆ ఇంట్లో పెట్టి ఉంచుకోండంటూ వెళ్లిపోయాడు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
Translate this News: