Javed Akhtar: లెజండరీ గేయ రచయిత జావేద్ అక్తర్ స్క్రీన్ రైటర్, స్వరకర్తగా ప్రసిద్ధి చెందారు. ఎన్నో అద్భుతమైన పాటలకు తన సాహిత్యాన్ని అందించారు. 1973లో ‘జంజీర్’, 1975లో విడుదలైన ‘దీవార్’, ‘షోలే’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు స్క్రీన్ రైటర్ గా పనిచేశారు.
పూర్తిగా చదవండి..Javed Akhtar: దానికి బానిసనై.. పదేండ్ల సమయాన్ని వృథా చేశా! జావేద్ అక్తర్ కామెంట్స్
కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు మద్యపానం ఎక్కువైందని. దాని వల్ల మానసికంగా, శారీరకంగా ఎంతో నష్టపోయానని చెప్పారు గేయ రచయిత జావేద్ అక్తర్. మద్యపానం వల్ల పదేళ్ల విలువైన సమయాన్ని కోల్పోయానని.. ఆ తర్వాత 33 ఏళ్లుగా మద్యం ముట్టుకోలేదని తెలిపారు.
Translate this News: