Daughters Fight For Property : ఆస్తుల (Property) కోసం అన్నదమ్ములు హత్య చేసుకుంటున్న ఘటనలు, తోటి కోడళ్ళు కొప్పులు పట్టుకొని కొట్టుకుంటున్న ఘటనలు చూశాం. కానీ, కుమార్తెలు సైతం ఆస్తుల కోసం వాగ్వాదానికి దిగి తల్లి శవాన్ని అనాథలా చేసిన ఘటన తాజాగా సూర్యాపేట జిల్లా (Suryapet District) లో చోటుచేసుకుంది. కని,పెంచి పెద్ద చేసిన తల్లికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన కుమార్తెలు ఆస్తి కోసం పట్టుబట్టారు.
పూర్తిగా చదవండి..Telangana : అయ్యె.. తల్లికి అంత్యక్రియలు చేయకుండా.. అనాథగా వదిలేసి..
సూర్యాపేట జిల్లా కోదాడలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగారు. పెంచి పెద్ద చేసిన తల్లికి అంత్యక్రియలు చేపట్టకుండా కుమార్తెలు ఆస్తి పంపకాల కోసం పట్టుపడటంపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.
Translate this News: