Fixed Deposit: ఇటీవలి సంవత్సరాలలో, భారతదేశంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రజల మొగ్గు పెరిగింది. అదే సమయంలో రుణాలు తీసుకునే అలవాటు కూడా ప్రజల్లో పెరుగుతోంది. దీంతో బ్యాంకులకు డిపాజిట్ల కొరత ఏర్పడింది. కానీ, ఈసారి బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన మార్పుల వల్ల ఎఫ్డీకి మళ్లీ మంచి రోజులు రావచ్చని భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లకు మళ్లీ మంచి రోజులు వస్తాయి.. ఎందుకంటే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం రెండు రకాల మూలధన లాభాల పన్ను రేట్లను పెంచింది. దీనివల్ల బ్యాంకుల్లో ఎఫ్డీపై మళ్లీ ప్రజల్లో మొగ్గు పెరిగే అవకాశం ఉంది. దీనిని ఈ ఆర్టికల్ ద్వారా అర్ధం చేసుకోవచ్చు.
Translate this News: