World Drowning Prevention Day: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం 2,36,000 మంది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు . ఇది చాలా పెద్ద సంఖ్య , అధిక వర్షపాతం వల్ల సంభవించే వరదలు కారణంగా ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.
పూర్తిగా చదవండి..World Drowning Prevention Day: నీటిలో జాగ్రత్త సుమా!
ప్రతి సంవత్సరం 2,36,000 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. భారతదేశంలో, 2022 ప్రభుత్వ గణాంకాల ప్రకారం , నీట మునిగి ప్రతి సంవత్సరం 39 వేల మంది మరణిస్తున్నారు . వీరిలో సుమారు 31 వేల మంది పురుషులు, 8 వేల మంది మహిళలు ఉన్నారు .
Translate this News: