Apple Cider Vinegar: ముఖాన్ని అందంగా, మెరిసేలా మార్చుకోవాలనుకుంటే ఈ ప్రత్యేకమైన ఆపిల్ సైడర్ వెనిగర్ని ఉపయోగించవచ్చు. ఇది చర్మానికి చాలా ఉపయోగకరంగా కూడా పని చేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల కలిగే ప్రయోజనాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా వరమని అంటారు. యాపిల్ సైడర్ వెనిగర్ చర్మ సంరక్షణకు ఎలా పని చేస్తుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Apple Cider Vinegar: యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఇది చర్మానికి కూడా వరం!
ముఖాన్ని అందంగా, మెరిసేలా మార్చుకోవాలనుకుంటే ఆపిల్ సైడర్ వెనిగర్ని ఉపయోగించవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా చెబుతారు. చర్మాన్ని మచ్చలేని, అందంగా మార్చటమే కాకుండా జుట్టుకు పట్టించి మసాజ్ చేసుకోవచ్చు. ఇది జుట్టు పొడవుగా, ఒత్తుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: