Health Tips: మనస్సులో గందరగోళంగా, అవాంఛిత ఆలోచనలు ఎల్లప్పుడూ వస్తూ ఉంటే వాటిని ఆపలేకపోవచ్చు. అయితే అది మానసిక ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతికూల, అవాంఛిత ఆలోచనలు ఎల్లప్పుడూ మనస్సులోకి వస్తూటాయి. ఈ సమస్యను తరచుగా ‘అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్’ (OCD) అంటారు. ఈ వ్యాధి ఎలా వస్తుంది… దానిని నివారించాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health Tips: మీ మనసంతా గందరగోళంగా ఉందా? ఏ వ్యాధి బారిన పడ్డారో తెలుసుకోండి!
అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD) అనేది ఒక మానసిక వ్యాధి. దీనిలో ఒక వ్యక్తి మనస్సులో అనవసరమైన ఆలోచనలు పదే పదే వస్తాయి. ఈ ఆలోచనలు, ప్రవర్తన వల్ల చాలా సమయాన్ని వృధా చేయవచ్చు. ఇది వారి రోజువారీ పనికి ఆటంకం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: