17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకున్నప్పటికీ, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా పై ఓడిపోవటం ఇంకా అభిమానుల మెదడులో మెదులుతూనే ఉంది. 2023 వరల్డ్ కప్ రోహిత్ శర్మ సారధ్యంలో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీనిపై తాజాగా అప్పటి భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహిరించిన విక్రమ్ రాథోడ్ స్పందించాడు.
పూర్తిగా చదవండి..అదృష్టం వల్లే 2023 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా గెలిచింది..విక్రమ్ రాథోడ్!
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా విజయం పై అప్పటి టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ రాథోడ్ తాజాగా స్పందించారు. కేవలం ఆస్ట్రేలియా అదృష్టం వల్లే కప్ సాధించిందని వారు పేర్కొన్నారు. పిచ్ తమకు అనుకూలంగా సిద్ధం చేసుకున్నారనే విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన వెల్లడించారు.
Translate this News: