Telangana Budget 2024: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 91వేల 191 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ ను తీసుకువచ్చారు. ఇందులో రూ.2.20,945 కోట్లు రెవెన్యూ వ్యయంగానూ, రూ.33,487 కోట్లు మూలధన వ్యయంగానూ చూపించారు. బడ్జెట్ లో సంక్షేమానికి పెద్ద పీట వేసినట్టు చెప్పిన భట్టి విక్రమార్క పలు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించినట్టు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Telangana Budget 2024: సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిన తెలంగాణ బడ్జెట్
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం 2,91,159 కోట్ల రూపాయలతో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్ లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. అదేవిధంగా మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలకు భారీగా నిధులు కేటాయించారు.
Translate this News: