Actress Pranita Subhash : ‘అత్తారింటికి దారేది’ మూవీతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన హీరోయిన్ ప్రణీత సుభాష్.. మరోసారి తల్లి కాబోతున్నారు. ఇప్పటికే ఒక అమ్మాయికి తల్లి అయిన ప్రణీత.. తాజాగా తన రెండో ప్రేగ్నెన్సీ గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు పలు ఫోటోలు షేర్ చేశారు. ప్రణీత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని అందమైన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ శుభవార్తను అందరితో పంచుకున్నారు.
పూర్తిగా చదవండి..Pranita Subhash : రెండో సారి తల్లి కాబోతున్న ‘పవన్’ హీరోయిన్.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫొటోలు!
హీరోయిన్ ప్రణీత సుభాష్ మరోసారి తల్లి కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన ఇన్స్టాగ్రామ్ లో బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ..‘రౌండ్ 2.. ఈ దుస్తులు ఇప్పుడిక సరిపోవు’ అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది.
Translate this News: