Producer Dil Raju : టాలీవుడ్లో ప్రస్తుతం బాలకృష్ణ – దిల్‌రాజు కాంబినేషన్ లో సినిమా హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఈ కలయిక తెలుగు సినీ ప్రేమికులందరిలోనూ ఎంతగానో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దిల్‌రాజు ఇప్పటిదాకా బాలయ్యతో కలిసి సినిమా చేసిన దాఖలాలు లేవు. గతంలో చాలాసార్లు బాలయ్యతో సినిమా చేయడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. ఇక ఎట్టకేలకు ఇప్పుడు బాలయ్యతో ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Dil Raju : ఎట్టకేలకు బాలయ్యతో సినిమా చేయనున్న దిల్ రాజు.. డైరెక్టర్ ఎవరంటే?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలయ్యతో ఒక భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ యంగ్ డైరెక్టర్ బాలయ్యకు కథ వినిపించగా.. అది ఆయనకు నచ్చిందని, దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నట్టు టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Translate this News: