Mr.Bachchan OTT Rights : మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Mr.Bachchan : ఆ సంస్థ చేతికి ‘మిస్టర్ బచ్చన్’ ఓటీటీ రైట్స్..!
రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు సంబంధించి ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Translate this News: