TS DEECET 2024 Results : రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమో ఇన్ ప్రి స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజీలలో సీట్ల భర్తీ కోసం ఈ నెల 10న నిర్వహించిన డీఈఈసెట్-2024 పరీక్ష ఫలితాలను సెట్ కన్వీనర్ బుధవారం విడుదల చేశారు. ఈ ఫలితాలు జులై 25వ తేదీ నుంచి సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు వివరించారు. ఈ ఫలితాలలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాలతో కలిపి మొత్తం 71.53 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు కన్వీనర్ వివరించారు.
పూర్తిగా చదవండి..TS DEECET: టీజీ డీఈఈ సెట్ ఫలితాలు విడుదల…ఎంతమంది ఉత్తీర్ణులు అయ్యారంటే!
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమో ఇన్ ప్రి స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజీలలో సీట్ల భర్తీ కోసం ఈ నెల 10న నిర్వహించిన డీఈఈసెట్-2024 పరీక్ష ఫలితాలను సెట్ కన్వీనర్ బుధవారం విడుదల చేశారు. 71.53 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు కన్వీనర్ వివరించారు.
Translate this News: