Heavy Rain Alert: తెలంగాణలో గత నాలుగురోజులు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు..మరికొన్ని జిల్లాల్లో ముసురు కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండగా మారి ప్రవాహిస్తున్నాయి. అయితే ఇప్పట్లో వర్షాలు తగ్గేలా కనిపించటం లేదు. మరో రెండ్రోజులు పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది..
పూర్తిగా చదవండి..Telangana: మరో రెండు రోజులు వానలే..వానలు..పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
తెలంగాణలో గత నాలుగురోజులు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పట్లో వర్షాలు తగ్గేలా కనిపించటం లేదు. మరో రెండ్రోజులు పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది..
Translate this News: