Kollywood Actress Malavika Mohanan : కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘తంగలాన్’. 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కబాలి’ మూవీ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక మోహన్, పార్వతి తిరువొతూ హీరోయిన్స్ గా నటించారు. ఆగస్టు 15 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
పూర్తిగా చదవండి..Malavika Mohanan : మేకప్ వేసుకోవడానికే అన్ని గంటలు, ఒంటిపై దద్దుర్లు కూడా.. ‘తంగలాన్’ షూటింగ్ లో హీరోయిన్ కష్టాలు..!
హీరోయిన్ మాళవిక మోహనన్ తాజా ప్రెస్ మీట్ లో ‘తంగలాన్’ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.' సినిమా కోసం మేకప్ వేసుకోవడానికే నాలుగు గంటల సమయం పట్టేది. ఎక్కువగా ఎండలోనే షూటింగ్ చేశాం. దాని కారణంగా నా శరీరంపై దద్దుర్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయని' పేర్కొంది.
Translate this News: