Brain Health: మన వయస్సు పెరిగేకొద్దీ, మన శరీరంతో పాటు మన మనస్సును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ మెదడు(Brain Health) సరిగ్గా పనిచేయాలంటే సరైన పోషకాహారం చాలా ముఖ్యం. విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ మరియు కోలిన్ మెదడుకు ఎంతో మేలు చేస్తాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ విటమిన్లను సరైన పరిమాణంలో తినడం వల్ల, మన మెదడు వయసు పెరిగినా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఈ పోషకాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి.
పూర్తిగా చదవండి..Brain Health: మెదడు ఆరోగ్యానికి ఈ మూడు విటమిన్లు చాలా ముఖ్యం
విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ మరియు కోలిన్ మెదడుకు ఎంతో మేలు చేస్తాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ విటమిన్లను సరైన పరిమాణంలో తినడం వల్ల, మన మెదడు వయసు పెరిగినా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఈ పోషకాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి.
Translate this News: