డ్రగ్స్ వాడకం ప్రపంచవ్యాప్తంగా పెద్ద తలనొప్పిగా మారింది. మాదకద్రవ్యాల వినియోగం అమ్మకం శిక్షార్హమైన నేరాలు అయినప్పటికీ, చాలా దేశాలు వాటిని ఖచ్చితంగా అమలు చేయలేకపోతున్నాయి. అందువల్ల ప్రపంచంలోని వివిధ దేశాలలో డ్రగ్స్ సరఫరా యథేచ్చగా జరుగుతుంది.
పూర్తిగా చదవండి..13 సొరచేపల్లో కొకైన్ ఆనవాళ్లు కనుగొన్న శాస్త్రవేత్తలు!
బ్రెజిల్ లోని ఓస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ సొరచేపల పై చేసిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సొరచేపలు కొకైన్ సేవిస్తున్నట్టు వారు పరిశోధనలో కనుగొన్నారు. అక్రమ కొకైన్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్ధాలు సముద్రంలో కలసి వాటి ప్రభావం జీవులపై పడుతున్నాయని పేర్కొన్నారు.
Translate this News: