కర్ణాటక రాష్ట్రంలోని చన్నగిరి తాలూకాలోని పెట్రోలు పంపు సమీపంలోని రోడ్డు పై ఓ వ్యక్తి హత్యకు గురైనట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు పోలీస్ డాగ్ స్క్వాడ్ తో అక్కడికి చేరుకున్నారు. అనంతరం చనిపోయిన వ్యక్తి చొక్కా వాసిన పసిగట్టిన పోలీస్ డాగ్ చన్నాపురం వైపు దూసుకెళ్లింది.
పూర్తిగా చదవండి..8 కి.మీ పరిగెత్తి హంతకుడిని పట్టుకున్న పోలీస్ డాగ్!
కర్ణాటకలో ఓ పోలీస్ డాగ్ ఓ హంతకుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించింది.చన్నగిరి లోని ఓ వ్యక్తి హత్యకు గురైనట్టు పోలీసులకు సమాచారం అందగా డాగ్ స్క్వాడ్ తో అక్కడికి చేరుకున్నారు. మృతదేహం వద్ద దొరికిన క్లూస్ తో పోలీస్ డాగ్ 8 కిలో మీటర్లు పరిగెత్తి హంతకుడిని పట్టుకుంది.
Translate this News: