ACB: తెలంగాణలో మరో పోలీస్ ఆఫీసర్ అవినీతికి పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ భూమి కోనుగోలు విషయంలో కేసులో ఇరుక్కున్న బాధితుడి దగ్గర రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. హైదరాబాద్ మియాపూర్ మయూర్మార్గ్లో ఈ సంఘటన చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Bribe: లంచగొండి పోలీస్.. రూ.5 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్!
అమీన్పూర్ సీఐగా పనిచేసి, ప్రస్తుతం సంగారెడ్డి సీసీఎస్‌లో పనిచేస్తూ సస్పెన్షన్‌లో ఉన్న సాయివెంకట కిశోర్ లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. ఓ కేసు విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి రవిగౌడ్ దగ్గర కోటిన్నర డిమాండ్ చేయగా.. రూ.5 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
Translate this News: