HIV: ఎయిడ్స్ మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన ఎయిడ్స్ ప్రపంచదేశాల్లో మళ్లీ విజృంభిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజా సర్వే ఆధారంగా వెల్లడించింది. ఈ మేరకు ఇటీవల చేపట్టిన రిసెర్స్ ఆధారంగా 2023 ముగిసే నాటికి 4 కోట్ల మంది హెచ్ఐవీ (HIV)తో బాధపడుతున్నట్లు పేర్కొంది. 90 లక్షల మందికి పైగా ఎలాంటి చికిత్స తీసుకోకపోవడంతో నిమిషానికి ఒకరు చనిపోతున్నట్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..AIDS: మళ్లీ విజృంభిస్తున్న హెచ్ఐవీ.. నిమిషానికి ఒకరు మృతి!
ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజా సర్వే ఆధారంగా వెల్లడించింది. సెక్స్ వర్కర్లు, వివాహేతర సంబంధాల కారణంగా యువతలో ఈ వ్యాధి అధికంగా ఉన్నట్లు గుర్తించింది. 2023లో 6.3 లక్షల మంది మరణించినట్లు తెలిపింది.
Translate this News: