Ayyannapathrudu: ఏపీ స్పికర్ అయ్యన్న పాత్రుడు సంచలన రికార్డ్ సృష్టించారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడకుండా అచ్చమైన తెలుగులో ప్రసంగించి ఔరా అనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా అయ్యన్నపాత్రుడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. తెలుగు భాషా పట్ల స్పీకర్ గారి తీసుకున్న ఈ నిర్ణయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోతూ సంతోషం వ్యక్తం చేశారు. తమ మాతృభాషకు గౌరవం ఇచ్చే ఈ ప్రయత్నం అనేకమందికి స్ఫూర్తిదాయకమైందని కొనియాడుతున్నారు.
పూర్తిగా చదవండి..AP Speaker Ayyannapathrudu: ఏపీ స్పీకర్ అయ్యన్న సంచలన రికార్డు.. అభినందనల వెల్లువ!
అసెంబ్లీ సమావేశంలో ఒక్క పదం కూడా ఇంగ్లీష్ వాడకుండా అచ్చమైన తెలుగులో ప్రసంగించి ఔరా అనిపించారు ఏపీ స్పికర్ అయ్యన్న పాత్రుడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా అయ్యన్నపాత్రుడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
Translate this News: