Netflix Shares ‘Rana Naidu’ Season 2 Update : ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్ మొదటి సీజన్ విజయవంతమైన తర్వాత, రెండో సీజన్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే అప్డేట్ను విడుదల చేసింది.
Rana Naidu 2 : ఫుల్ స్వింగ్ లో ‘రానా నాయుడు’ సీజన్ 2 షూటింగ్.. అదిరిపోయే వీడియో షేర్ చేసిన నెట్ ఫ్లిక్స్!
'రానా నాయిడు' సీజన్ 2 కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఒక యాక్షన్ సన్నివేశంతో కూడిన చిన్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ఈ వీడియో సీజన్ 2 పై అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
Translate this News: