Snake Free State In The Country : ప్రపంచవ్యాప్తంగా మనకు అనేక రకాల పాములు కనిపిస్తాయి. కానీ భారతదేశం (India) లో ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఉందని మీకు తెలుసా.
పూర్తిగా చదవండి..Snake Free State: ఒక్క పాము కూడా లేని రాష్ట్రం ఎక్కడ ఉందో తెలుసా?
భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఒక్క పాము కూడా కనిపించదు. ఇక్కడ పాములే కాదు కుక్కలు కూడా కనిపించవు. అంటే లక్షద్వీప్ పాము, కుక్క లేని రాష్ట్రం.
Translate this News: