Madhyapradesh: మధ్యప్రదేశ్లోని జబల్ పూర్ లో తాజాగా ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో వేగంగా దూసుకోస్తున్న వాహనాల మధ్య రోడ్డు మధ్యలో ఓ మహిళ పూజలు చేస్తోంది. నడి రోడ్డు పై మంటలు పెట్టి కొన్ని మంత్రాలు చదువుతూ వింత వింతగా ప్రవర్తించింది.
పూర్తిగా చదవండి..Viral Video: నడిరోడ్డు పై మహిళ వింతపూజలు!
మధ్యప్రదేశ్లోని జబల్ పూర్ లో తాజాగా ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది.ఈ వీడియోలో వేగంగా దూసుకోస్తున్న వాహనాల మధ్య రోడ్డు మధ్యలో ఓ మహిళ పూజలు చేస్తోంది. నడి రోడ్డు పై మంటలు పెట్టి కొన్ని మంత్రాలు చదువుతూ వింత వింతగా ప్రవర్తించింది.
Translate this News: