P Narahari IAS: సివిల్స్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కోటాపై (Disability Quota) ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ (Smita Sabharwal) చేసిన ట్విట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రముఖులు, దివ్యాంగుల నుంచి స్మితపై పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కమ్రంలోనే సివిల్స్ మెంటర్ బాలలత (Bala Latha) దివ్యాంగుల గురించి మాట్లాడటానికి స్మిత సభర్వాల్ కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఫీల్డ్ లో పరిగెత్తుతూ స్మిత సభర్వాల్ ఎంతకాలం పనిచేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరో ఐఏఎస్ అధికారి పి. నరహరి.. బాలలతకు మద్ధతుగా నిలిచారు. బాలలత వ్యాఖ్యలను తాను ఏకీభవిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
పూర్తిగా చదవండి..P Narahari: UPSC నుంచి బ్లాక్ షీప్లను తొలగించండి.. స్మితా వ్యాఖ్యలపై మరో ఐఏఎస్ సెటైర్స్!
ఐఏఎస్ స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సివిల్స్ మెంటర్ బాలలతకు ఐఏఎస్ పి.నరహరి మద్ధతుగా నిలిచారు. బాలలత వ్యాఖ్యలను అంగీకరిస్తున్నట్లు చెప్పారు. UPSC నుంచి కొన్ని బ్లాక్ షీప్లను తొలగించి ఇలాంటివి పునరావృతం కాకుండా ఒక వ్యవస్థను రూపొందించాలని సూచించారు.
Translate this News: