Brahmamudi Serial: రాజ్ ఎలాగైనా కావ్యకు తన ప్రేమ గురించి చెప్పాలని సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. భార్య చేత కేక్ కట్ చేయించి ప్రేమ విషయాన్ని చెప్పాలని అనుకుంటాడు. ఈ సర్ప్రైజ్ ప్లాన్ అమలు చేయమని హోటల్ మేనేజర్ కు చెప్తాడు రాజ్. అనుకున్నట్లుగానే మేనేజర్ కేక్ తీసుకొని వస్తాడు కానీ పొరపాటున బ్యాక్ గ్రౌండ్ లో అన్నా చెల్లెల్లు మ్యూజిక్ ప్లే చేస్తాడు. దీంతో కావ్య బాగా నవ్వుకుంటుంది. ప్లాన్ అంతా పాడైందని రాజ్ ఇరిటేట్ అవుతాడు.
పూర్తిగా చదవండి..Brahmamudi Serial: కావ్యకు తన ప్రేమను చెప్పేసిన రాజ్.. అప్పుతో కళ్యాణ్ పెళ్లి..! రాజ్ షాకింగ్ నిర్ణయం
కావ్యతో కలిసి డిన్నర్ కు వెళ్లిన రాజ్ ఆమెతో తన ప్రేమను చెప్పాలని సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. మరో వైపు అప్పుకు పెళ్లి సంబంధం వచ్చినదని కావ్యకు ఫోన్ చేస్తుంది కనకం. ఇంతలో కళ్యాణ్ అప్పును ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న రాజ్.. వారిద్దరిని ఒకటి చేయాలని అనుకుంటాడు.
Translate this News: