Manchu Vishnu Gets Golden Visa : టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు యూఏఈ గోల్డెన్ వీసా లభించింది. కళలు, సాంస్కృతిక రంగాలకు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. గత శుక్రవారం అబుదాబిలోని సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ యూఏఈ గోల్డెన్ వీసాను మంచు విష్ణుకు అందించింది.
పూర్తిగా చదవండి..Manchu Vishnu : గోల్డెన్ వీసా అందుకున్న మంచు విష్ణు..!
టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు యూఏఈ గోల్డెన్ వీసా లభించింది. కళలు, సాంస్కృతిక రంగాలకు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. గత శుక్రవారం అబుదాబిలోని సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ యూఏఈ గోల్డెన్ వీసాను మంచు విష్ణుకు అందించింది.
Translate this News: