IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్లు వివిధ రిఫైనరీ .. పైప్లైన్ విభాగాలకు సంబంధించినవి. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తులు జూలై 22 నుండి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ iocl.comని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
పూర్తిగా చదవండి..IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో దాదాపు 500 ఉద్యోగాలు.. వివరాలివే!
IOCL నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి అప్లై చేసుకునే అవకాశం ఉంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసినవారు అర్హులు. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
Translate this News: