International Moon Day 2024 : చంద్రుడిపై మనిషి కాలుమోపి ఐదు దశాబ్దాలకు పైగానే కాలం గడచిపోయింది. చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపిన అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ (Neil Armstrong) ఎంతో ఉద్విగ్నంగా చేసిన కామెంట్స్‌ను ఇప్పటికీ సైంటిస్టులు గుర్తు చేసుకుంటారు. ‘చంద్రునిపై (Moon) మనిషి వేసిన తొలి అడుగు మానవాళికి ముందడుగు’ అంటూ ఆనాడు ఎంతో ఎమోషనల్ అయ్యారు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. చంద్రుడిపై మనిషి కాలుమోపిన సందర్భానికి గుర్తుగా ఏటా జూలై 20న అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
పూర్తిగా చదవండి..Moon Day : చారిత్రక అడుగుకు 55ఏళ్లు.. మూన్‌పై తర్వాత అడుగుపెట్టే మానవుడు ఎవరు?
చంద్రుడిపై మానవుడు అడుగు పెట్టి నేటికి 55 ఏళ్లు అవుతుంది. సరిగ్గా ఇదే రోజు.. జులై 20, 1969న మానవుడు చంద్రుడిపై అడుగు పెట్టాడు. 2025లో 'ఆర్టెమిస్-3' ప్రయోగం ద్వారా వ్యోమగాములను మరోసారి చంద్రుడి మీదకు పంపాలని నాసా భావిస్తోంది.
Translate this News: