Abortion Symptoms: గర్భధారణ సమయంలో మిమ్మల్ని మీ బిడ్డ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు కొన్ని లక్షణాలు గర్భస్రావం ప్రమాదాన్ని సూచిస్తాయి. ఈ లక్షణాలకు శ్రద్ధ చూపకపోతే.. సమస్య పెరుగుతుంది. గర్భస్రావానికి దారితీసే కొన్ని లక్షణాల గురించి తెలుసుకోవటం ముఖ్యం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి అప్రమత్తంగా ఉండాలి. గర్భధారణ సమయంలో అధిక రక్తస్రావం ఉంటే.. అది గర్భస్రావం సంకేతం కావచ్చు. తేలికపాటి రక్తస్రావం సాధారణం కావచ్చు. కానీ రక్తస్రావం ఎక్కువగా ఉంటే, రక్తం గడ్డకట్టినట్లయితే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గర్భధారణ సమయంలో గర్భస్రావం లక్షణాలు గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Abortion Symptoms: గర్భధారణ సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తే గర్భస్రావం ప్రమాదం ఉన్నట్టే!
గర్భధారణ సమయంలో కొన్ని లక్షణాలు గర్భస్రావం ప్రమాదాన్ని సూచిస్తాయి. ఈ లక్షణాలకు శ్రద్ధ చూపకపోతే.. సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వికారం, వాంతులు, రొమ్ముల వాపు ఉంటే సకాలంలో సరైన సలహా, చికిత్సతో మీరు, మీ బిడ్డ సురక్షితంగా ఉండవచ్చు.
Translate this News: