Jo Biden: గత కొంత కాలంగా అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఏ సమయంలో ఎలా ఉంటాడో..ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో ఆయన చాలాసార్లు స్టేజిపై అనుకోని సంఘటనల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కసారిగా మనిషి ఫ్రీజ్ అయిపోవడం, లేకపోతే మరోవైపు చూస్తుండడం, ఎవరు లేకపోయినప్పటికీ అక్కడ ఎవరో ఉన్నట్లు అభివాదం చేయడం లాంటి పనుల వలన ఆయన ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Jo Biden: అయ్యో బైడెన్ ఏంటి ఇది..భార్య అనుకుని వేరే మహిళకు!
అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ మధ్యకాలంలో చాలాసార్లు అనుకోని సంఘటనల ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆయన తన భార్య అనుకొని వేరే మహిళను ముద్దు పెట్టుకోబోయారు.దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన భార్య అలర్ట్ చేయడంతో ఆయన తన పొరపాటుని సరిదిద్దుకున్నారు.
Translate this News: