Singaro Singa Song From Swag Movie : టాలీవుడ్ లో రీసెంట్ గా సామజవరగమన, ఓం భీం బుష్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. త్వరలోనే ‘స్వాగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీవిష్ణు నటించిన ‘రాజ రాజ చోర’ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాని హసిత్ గోలి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ వదిలారు.
పూర్తిగా చదవండి..Swag : శ్రీవిష్ణు ‘స్వాగ్’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న ‘సింగరో సింగ’ సాంగ్!
శ్రీవిష్ణు ‘స్వాగ్’ మూవీ నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ వదిలారు. 'సింగరో సింగ' అనే పేరుతో రిలీజైన ఈ సాంగ్ క్యాచీ లిరిక్స్, డిఫెరెంట్ బీట్ తో ఆకట్టుకునేలా ఉంది. వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఈ పాటను బాబా సెహగల్, వైకోమ్ విజయలక్ష్మి ఎనర్జిటిక్‌గా పాడారు.
Translate this News: