Vijay Sethupathi’s Maharaja: సౌత్ స్టార్ విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ ‘మహారాజ’. జూన్ 14న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ వసూళ్లను రాబట్టింది. 25 రోజుల థియేట్రికల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకున్నఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Maharaja : ఓటీటీలో అదరగొడుతున్న విజయ్ సేతుపతి.. నెట్ ఫ్లిక్స్ లో’మహారాజ’ రేర్ ఫీట్!
విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ 'మహారాజ' ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. జులై 12 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా గ్లోబల్ చార్ట్స్‌లో (జులై 8-14 మధ్యలో) నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో ఇది రేర్ రికార్డ్ అనే చెప్పాలి.
Translate this News: