Director Krishna Vamshi: టాలీవుడ్ లో అంత:పురం, మురారి, నిన్నే పెళ్లాడతా, ఖడ్గం వంటి సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ గత కొంతకాలంగా వెనకబడ్డాడు. ఇటీవల కాలంలో ఈయన నుంచి వచ్చిన ‘రంగమార్తాండ’ అనే సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ.. కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. అయితే మహేష్ బాబుతో (Mahesh Babu) ఈయన చేసిన ‘మురారి’ మూవీ (Murari) ఆగస్టు 9 న రీ రిలీజ్ కాబోతుంది.
పూర్తిగా చదవండి..Krishna Vamshi : నేను రెడీ, ఆయన రెడీనా.. పాన్ ఇండియా హీరోతో సినిమాపై కృష్ణవంశీ రియాక్షన్!
డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా అభిమానులతో ట్విట్టర్ లో చిట్ చాట్ చేశాడు. ఇందులో మీరు రాంచరణ్‌కు గుర్తుండిపోయే సినిమా ఇస్తామని ప్రామిస్ చేశారు. గుర్తుందా సార్ అని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి కృష్ణవంశీ స్పందిస్తూ.. ఉంది, రాంచరణ్ ఎప్పుడు రెడీ అంటే నేను కూడా రెడీనే అని రిప్లై ఇచ్చాడు.
Translate this News: