Actress Shraddha Kapoor About Her Marriage : బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ శ్రద్ధా కపూర్ గురించి తెలిసిందే. ‘ఆషీకీ 2’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు హిట్ మూవీస్ లో నటించింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి ‘సాహూ’ సినిమా చేసి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఇక ఈ హీరోయిన్ బాలీవుడ్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్త్రీ 2’. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
పూర్తిగా చదవండి..Shraddha Kapoor : పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ‘సాహూ’ బ్యూటీ.. ఏం చెప్పిందంటే?
శ్రద్ధా కపూర్ తాజాగా పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది. 'స్త్రీ 2' మూవీ 'ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఓ విలేకరి శ్రద్ధాను పెళ్లి గురించి ప్రశ్నించాడు . అందుకు ఆమె సినిమాలోని క్యారెక్టర్ని ఉద్దేశిస్తూ..' స్త్రీ తనకు ఇష్టమున్నప్పుడు పెళ్లి చేసుకుంటుంది' అని అన్నారు.
Translate this News: