Prabhas ‘Kalki 2898AD’ Touches Rare Feet In Book My Show : బాక్సాఫీస్ దగ్గర ‘కల్కి’ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ జూన్ 27 న రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. ఆన్ లైన్ టికెటింగ్ యాప్ బుక్ మై షోలో ‘కల్కి’ సినిమాకు ఇప్పటివరకు 12.15 మిలియన్ల టికెట్స్ బుక్ అయ్యాయి.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : ‘కల్కి’ ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. ఏకైక ఇండియన్ మూవీగా!
'కల్కి' సినిమా తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. ఆన్ లైన్ టికెటింగ్ యాప్ బుక్ మై షోలో ఈ సినిమాకు ఇప్పటివరకు 12.15 మిలియన్ల టికెట్స్ బుక్ అయ్యాయి. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ 'జవాన్' లైఫ్ టైమ్ కు వచ్చిన 12.01 మిలియన్ల మార్క్‌ని 'కల్కి' మూవీ అధిగమించింది.
Translate this News: