Kadapa: అన్నమయ్య జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు వి. విద్యాసాగర్ నాయుడు. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రత పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.
పూర్తిగా చదవండి..AP: వారిని ప్రోత్సహించి ఇలా చేస్తాను: ఎస్పీ విద్యాసాగర్
అన్నమయ్య జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు వి. విద్యాసాగర్ నాయుడు. జిల్లాలో శాంతిభద్రత పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. గల్ఫ్ వలస బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తామన్నారు.
Translate this News: